100 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోన్న ఆదిపురుష్ హిందీ టీజర్

Adipurush Teaser Creates New Records, Adipurush Teaser New Records, Adipurush Teaser Records, Prabhas, Saif Ali Khan, Sunny Singh, Kriti Sanon, Om Raut, Prabhas's Adipurush, Prabhas Latest Movie, Prabhas's Upcoming Movie, Adipurush, Adipurush 2023, Adipurush Movie, Adipurush Update, Adipurush New Update, Adipurush Latest Update, Adipurush Movie Updates, Adipurush Telugu Movie, Adipurush Telugu Movie Latest News, Adipurush Telugu Movie Live Updates, Adipurush Telugu Movie New Update, Adipurush Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటించిన ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటించారు .హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ మూవీ పాన్ వరల్డ్ మూవీ గా రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అక్టోబర్ 2వ తేదీ అయోధ్య‌లో ఆదిపురుష్ మూవీ టీజ‌ర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా టీజర్ ప్రేక్షక, అభిమానులను విశేషంగా ఆకట్టుకుని 24 గంటలలో అన్ని భాషలలో 100 మిలియన్ వ్యూస్ కు పైగా రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.ఆదిపురుష్ మూవీ హిందీ టీజర్ ఇప్పుడు సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తాజాగా యూట్యూబ్‌లో ఈ టీజర్‌కు పదికోట్ల వ్యూస్ రాబట్టింది. హిందీలో వంద మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టిన టీజర్‌గా ఆదిపురుష్‌ రికార్డులు క్రియేట్ చేసింది.హిందీ భాష లో అత్యధిక వ్యూస్ రాబట్టిన టీజర్స్ లో పదకొండు కోట్ల వ్యూస్ తో కె జి ఎఫ్ చాప్టర్ 2 ఫస్ట్ ప్లేస్ లో ఉండగా , ఆదిపురుష్ మూవీ టీజర్ అతి తక్కువ సమయంలోనే పది కోట్ల వ్యూస్ తో సెకండ్ ప్లేస్ లో నిలిచింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − nine =