హిట్ 2 ఉరికే ఉరిక్ సాంగ్ ప్రోమో రిలీజ్

urike urike song promo is out from hit2 movie, Urike Urike Song Promo Out Now, HIT 2 Songs, Urike Urike Song Promo, Adivi Sesh, Meenakshi Chaudhary, Sailesh Kolanu, Adivi Sesh Latest Movie, Adivi Sesh's Upcoming Movie, HIT 2, HIT 2 Movie, HIT 2 Update, HIT 2 New Update, HIT 2 Latest Update, HIT 2 Movie Updates, HIT 2 Telugu Movie, HIT 2 Telugu Movie Latest News, HIT 2 Telugu Movie Live Updates, HIT 2 Telugu Movie New Update, HIT 2 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టాలెంటెడ్ హీరో అడివిశేష్‌, శైలేష్‌ కొలను కాంబినేషన్ లో వస్తున్న సినిమా హిట్2. ఈసినిమా హిట్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో అడివి శేష్ కె.డి అనే పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ రిలీజ్ అవ్వగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అడివి శేష్ ఖాతాలో మరో హిట్ పడేలా కనిపిస్తుందన్న నమ్మకం ఏర్పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ అప్ డేట్ ను ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక చెప్పినట్టే ఈసినిమా నుండి ఉరికే ఉరికే అనే వీడియో సాంగ్ ప్రోమో ను తాజాగా రిలీజ్ చేశారు. సింగింగ్‌ సెన్సేషన్‌ సిద్‌ శ్రీరామ్‌ పాడిన ఉరికె ఉరికె మనసే ఉరికె వీడియో సాంగ్‌ ప్రోమో రొమాంటిక్ లవ్‌ ట్రాక్‌తో సాగుతూ మ్యూజిక్‌, మూవీ లవర్స్‌ ను ఆకట్టుకుంటోంది.ఈ పాటను కృష్ణకాంత్‌ రాయగా.. ఎంఎం శ్రీలేఖ, సురేశ్‌ బొబ్బిలి కంపోజ్ చేశారు. ఉరికె ఉరికె ఫుల్ వీడియో సాంగ్‌ను నవంబర్‌ 10న విడుదల చేయనున్నారు

కాగా ఈసినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి న‌టించ‌నుంది. నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మిస్తున్నారు. మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు. ఈసినిమా డిసెంబర్ 2, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 12 =