సౌత్ ఆఫ్రికా కు అల్లు అర్జున్ ఫ్యామిలీ

Allu Arjun Leaves To South Africa, Allu Arjun Is Off To South Africa, Allu Arjun is currently on a trip to South Africa, South Africa, Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandanna, Sukumar, Allu Arjun Latest Movie, Allu Arjun's Upcoming Movie, Pushpa 2, Pushpa 2 Movie, Pushpa 2 Update, Pushpa 2 New Update, Pushpa 2 Latest Update, Pushpa 2 Movie Updates, Pushpa 2 Telugu Movie, Pushpa 2 Telugu Movie Latest News, Pushpa 2 Telugu Movie Live Updates, Pushpa 2 Telugu Movie New Update, Pushpa 2 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరింది.ఈ మూవీ తో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పుష్ప:ది రూల్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి గత రాత్రి సౌత్ ఆఫ్రికా బయలుదేరారు. అయితే బన్నీ సౌత్ ఆఫ్రికా టూర్ పై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఓ వివాహ వేడుకకి హాజరయ్యేందుకు బన్నీ సౌత్ ఆఫ్రికా వెళ్లినట్లు సమాచారం. ఎయిర్ పోర్ట్ లో బన్నీ తన పిల్లలు అర్హ, అయాన్.. సతీమణి అల్లు స్నేహతో కనిపించారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 6 =