డ్రీమ్ వారియర్ పిక్చర్స్ , బి వివేకానంద పిక్చర్స్ బ్యానర్స్ పై లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ఖైదీ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ 2019 అక్టోబర్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరింది. హీరో కార్తి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన ఈ మూవీ లో హీరోయిన్ కానీ , సాంగ్స్ కానీ లేకపోవడం విశేషం. ఇప్పుడు ఈ మూవీ హిందీ భాషలో రీమేక్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అజయ్ దేవగన్ ఫిల్మ్స్ , టి -సిరీస్ , రిలయం ఎంటర్ టైన్ మెంట్ , డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్స్ పై ధర్మేంద్రశర్మ దర్శకత్వంలో అజయ్ దేవగన్ , టబు జంటగా సూపర్ హిట్ ఖైదీ మూవీ హిందీ రీమేక్ భోలా తెరకెక్కుతుంది. ఈ మూవీ లో పలు సూపర్ హిట్ మలయాళ , తమిళ ,తెలుగు మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అమలా పాల్ ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. అమలా ప్రస్తుతం 4 మలయాళ , ఒక తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: