సూపర్ హిట్ దీవానా (1992) మూవీ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన షారుఖ్ ఖాన్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ బాలీవుడ్ బాద్ షా గా కొనసాగుతున్నారు. షారుఖ్ ప్రస్తుతం పఠాన్ , జవాన్ , డుంకి మూవీస్ లో నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ టైగర్ 3 మూవీ లో షారుఖ్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న షారుఖ్ ఖాన్ బెస్ట్ యాక్టర్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ మోస్ట్ అవెయిటింగ్ మూవీ పఠాన్ టీజర్ రిలీజ్ అయ్యింది. హైలీ టెక్నికల్ వాల్యూస్ తో పాటు అమేజింగ్ యాక్షన్ సీన్స్ తో పాటు ఆడియన్స్ ని ఆకట్టుకుంది. టీజర్ లో షారూఖ్ ఖాన్ లుక్, స్పెషల్లీ సిక్స్ ప్యాక్ బాడీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఇంతకు ముందు చాలా సార్లు సిక్స్ ప్యాక్ బాడీ తో నటించిన విషయం తెలిసిందే.కానీ ఇప్పుడు 57 ఏళ్ల వయసులో షారూఖ్ సిక్స్ ప్యాక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: