డబుల్ హ్యట్రిక్ చేరువలో అడివి శేష్

Adivi Sesh Near To Rare Record, Adivi Sesh, Meenakshi Chaudhary, Sailesh Kolanu, Adivi Sesh Latest Movie, Adivi Sesh's Upcoming Movie, HIT 2, HIT 2 2022, HIT 2 Movie, HIT 2 Update, HIT 2 New Update, HIT 2 Latest Update, HIT 2 Movie Updates, HIT 2 Telugu Movie, HIT 2 Telugu Movie Latest News, HIT 2 Telugu Movie Live Updates, HIT 2 Telugu Movie New Update, HIT 2 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్ , మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ HIT – ది సెకండ్ కేస్ మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. భానుచందర్ , రావు రమేష్ , పోసాని , తనికెళ్ళ భరణి , కోమలీ ప్రసాద్ ముఖ్యపాత్రలలో నటించారు. జాన్ స్టీవర్ట్ ఎదురి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ టీజర్ ను రిలీజ్ చేసింది. అద్భుతమైన విజువల్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో రూపొందిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ గూఢచారి మూవీతో అడివి శేష్ హ్యాట్రిక్ సాధించిన విషయం తెలిసిందే. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ఎవరు , మేజర్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. వరుస సక్సెస్ మూవీస్ తో దూసుకుపోతోన్న అడివి శేష్ హీరోగా తెరకెక్కిన HIT – ది సెకండ్ కేస్ మూవీ సక్సెస్ తో డబుల్ హ్యాట్రిక్ ని దక్కించుకున్నట్టు అవుతుంది. ఇలా ఇంత వరకు ఏ టాలీవుడ్ హీరో ఈ తరహా రికార్డ్ ని సొంతం చేసుకోలేదు.హిట్ 2 హిట్టయితే హీరోగా అడివి శేష్ సరికొత్త రికార్డుని సొంతం చేసుకునే అవకాశం ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − nine =