యూఎస్‌లో హీరో నిఖిల్‌కు సత్కారం

Nikhil gets awarded in USA, Nikhil Siddhartha, Anupama Parameswaran, Anupam Kher, Chandoo Mondeti, Nikhil Latest Movie, Nikhil's Upcoming Movie, Karthikeya 2, Karthikeya 2 2022, Karthikeya 2 Movie, Karthikeya 2 Update, Karthikeya 2 New Update, Karthikeya 2 Latest Update, Karthikeya 2 Movie Updates, Karthikeya 2 Telugu Movie, Karthikeya 2 Telugu Movie Latest News, Karthikeya 2 Telugu Movie Live Updates, Karthikeya 2 Telugu Movie New Update, Karthikeya 2 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఓవర్ సీస్ తో పాటు , నార్త్ లో కూడా అద్భుత రెస్పాన్స్ అందుకున్న కార్తికేయ 2 మూవీ ప్రపంచవ్యాప్తం గా 130కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. బాలీవుడ్ లో 30 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడం విశేషం కార్తికేయ 2 మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5 వ తేదీ నుండి ప్రముఖ ఓటీటీ జీ 5 లో స్ట్రీమింగ్ అవుతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.యునైటెడ్ స్టేట్స్‌లో కార్తికేయ 2 అపారమైన విజయం సాధించినందుకు
న్యూజెర్సీ ఎడిసన్ మేయర్ సామ్ జోషి నిఖిల్ సిద్ధార్థను సత్కరించారు.ఈ సందర్భంగా సామ్ జోషి మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం, మేము నిఖిల్‌ని చిత్ర పరిశ్రమలో అతని అద్భుతమైన పనిని గుర్తించాలని కోరుకున్నాము. అతని కార్తికేయ 2 చిత్రం అమెరికాలో మరియు భారతదేశంలో బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యిందనీ , నిఖిల్ నటన, సినిమా అద్భుతంగా ఉందనీ , ఈ సినిమా చూసి మేమంతా ఎంతగానో గర్వించామనీ , ఈ సందర్భంగా మేము మేయర్ కార్యాలయం ద్వారా అతనికి ఒక ప్రకటన జారీ చేయాలనుకుంటున్నామనీ , మీ పనికి చాలా ధన్యవాదాలు అనీ చెప్పారు. దీనికి నిఖిల్ స్పందిస్తూ.. ఈ గౌరవానికి చాలా ధన్యవాదాలు సార్ అనీ , ఎడిసన్ మేయర్ సామ్ జోషి సార్ నుండి ఇటువంటి అభినందనలు వస్తాయని ఊహించలేదనీ , తనకు చాలా ఆనందంగా ఉందనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + fourteen =