ఇండియన్ 2 లో క్రికెటర్ ఫాదర్

india cricketer yuvraj singhs father yograj joins indian 2 movie, yograj joins indian 2 movie, india cricketer yuvraj singhs father yograj, yuvraj singhs father yograj, india cricketer yuvraj singh, Kamal Haasan, Siddharth, Kajal Aggarwal, Rakul Preet Singh, Priya Bhavani Shankar, S. Shankar, Kamal Haasan's Upcoming Movie, Indian 2, Indian 2 Movie, Indian 2 Update, Indian 2 New Update, Indian 2 Latest Update, Indian 2 Movie Updates, Indian 2 Telugu Movie, Indian 2 Telugu Movie Latest News, Indian 2 Telugu Movie Live Updates, Indian 2 Telugu Movie New Update, Indian 2 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ‘భారతీయుడు2‘ ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఎప్పుడో సెట్స్ పైకి వచ్చిన ఈసినిమా మధ్యలోనే అర్థాంతరంగా ఆగిపోయింది. ఈసినిమాకు మధ్యలో పలు వివాదాలు తలెత్తినా అనంతరం పలు చర్చలు జరిపి తిరిగి సెట్స్ పైకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో ప్రముఖ ఇండియన్‌ క్రికెటర్ ఫాదర్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయనెవరో కాదు మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌. ఇండియన్2 లో యోగ్‌రాజ్ ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని యోగ్‌రాజ్‌ స్యయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు మేకప్‌ వేస్తున్న ఫోటోను షేర్‌ చేస్తూ కెమారా వెనుకు పనిచేసే అందరికీ ధన్యవాదాలు. నన్ను మరింత స్మార్ట్‌గా తయారుచేస్తున్న మేకప్ మేన్‌కు ధన్యవాదాలు. కమల్‌ హాసన్‌తో ఇండియన్‌-2లో నటించడానికి పంజాబ్‌ సింహం సిద్ధంగా ఉంది అంటూ పోస్ట్‌ చేశాడు.

కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 1 =