స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమాలో నటించాలని ఉంది – ఫరియా అబ్దుల్లా

Faria Abdullah wants to work with this star director, star director SS Rajamouli, Faria Abdullah wants to work with SS Rajamouli, Santosh Shoban latest movie, Santosh Shoban’s Upcoming Movie, Santosh Shoban, Faria Abdullah, Merlapaka Gandhi, SS Rajamouli, Like Share And Subscribe, Like Share And Subscribe Movie, Like Share And Subscribe Update, Like Share And Subscribe New Update, Like Share And Subscribe Latest Update, Like Share And Subscribe Movie Updates, Like Share And Subscribe Telugu Movie, Like Share And Subscribe Telugu Movie Latest News, Like Share And Subscribe Telugu Movie Live Updates, Like Share And Subscribe Telugu Movie New Update, Like Share And Subscribe Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

బ్లాక్ బస్టర్ జాతిరత్నాలు మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన ఫరియా , ఆ మూవీ లో చిట్టి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ బంగార్రాజు మూవీ లో అతిథి పాత్రలో నటించి ఫరియా ప్రేక్షకులను అలరించారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫరియా తన ఫొటోస్ , డ్యాన్స్ వీడియోస్ తో అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఫరియా ప్రస్తుతం రావణాసుర , వల్లి మెయిల్ (తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలెంటెడ్ యాక్ట్రెస్ ఫరియా కథానాయికగా ఆముక్త  క్రియేషన్స్ , నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో బ్రహ్మాజీ , సుదర్శన్ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. ప్రవీణ్ లక్కరాజు , రామ్ మిరియాల సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే ఫరియా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఫారియా మాట్లాడుతూ … ఎలాగైనా సరే దర్శకుడు రాజమౌళి సినిమాలో నటించాలని అంటున్నాననీ అలాంటి గోల్డెన్ ఛాన్స్ రావాలని కోరుతున్నాననీ , కెరీర్ లో చాలా ప్రయోగాలు చేయాలని అనుకుంటున్నాననీ , డైరక్షన్ వైపు కూడా ఆసక్తి ఉందనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =