హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచ వ్యాప్తంగా 290 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.ఈ మూవీ పై ప్రేక్షకులతోపాటు ,సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాంతార మూవీ పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే.కన్నడ చిత్ర పరిశ్రమంలోనే దాదాపు 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. హిందీ వెర్షన్ 45 కోట్లు , తెలుగు భాషలో 40 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. కన్నడ, తెలుగు సహా హిందీ భాషల్లో భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న కాంతార మూవీ ఓవర్సీస్ మార్కెట్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.కాంతార మూవీ యూఎస్ లో లేటెస్ట్ వసూళ్లు 1.8 మిలియన్ డాలర్స్ మార్క్ అందుకోగా ఇప్పటికీ కూడా స్ట్రాంగ్ గా ఈ రన్ కొనసాగుతున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 2 కోట్ల డాలర్ క్లబ్ కు చేరువలో ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: