5 రోజులలో 50 కోట్ల క్లబ్ లో సర్దార్

Sardar Movie Gets 50 Crores in 5 Days, Sardar Movie Colletions, Sardar Movie Latest Colletions, Sardar Movie 5 Days Colletions, Karthi Latest Movie, Karthi's Upcoming Movie, Karthi, Laila, Raashii Khanna, Rajisha, PS Mithran, Sardar, Sardar Telugu movie, Sardar New Update, Sardar Telugu Movie New Update, Sardar Movie, Sardar Latest Update, Sardar Movie Updates, Sardar Telugu Movie Live Updates, Sardar Telugu Movie Latest News, Sardar Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వం లో కార్తి హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ సర్దార్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ తెలుగు వెర్షన్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కింగ్ నాగార్జున రిలీజ్ చేస్తున్నారు. హీరో కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో రాశీ ఖన్నా , రజిష విజయన్ కథానాయికలు.చుంకీ పాండే విలన్ గా నటించిన ఈ మూవీలోని ఇతర పాత్రల్లో లైలా, మురళీ శర్మ, మునిష్ కాంత్ తదితరులు నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. దాదాపుగా 15 ఏళ్ల తరువాత సర్దార్ మూవీతో సీనియర్ హీరోయిన్ లైలా రీ ఎంట్రీ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో కార్తి తన కెరీర్ లో ఒక ఛాలెంజ్ గా ఈ సినిమాలోని రెండు పాత్రల్లో నటించారు . సర్దార్ పాత్రకి,  విజయ్ పాత్రకి ఒకదానికి మరొకటి సంబంధం లేకుండా కార్తి చాలా వైవిధ్యంగా నటించి ప్రేక్షకులను అలరించారు.రెండుపాత్రలలో కార్తి చాలా సెటిల్డ్ గా పెర్ఫార్మ్  చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరోయిన్స్ రాశీ ఖన్నా , రజిష విజయన్ తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. తొలి రోజునే హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సర్దార్ మూవీ భారీ వసూళ్ళను సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో 50 కోట్ల మార్కును టచ్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.