అప్పుడు శివుడు.. ఇప్పుడు అయ్యప్ప

interesting update on ram and boyapati srinu movie, ram and boyapati srinu movie, Ram Pothineni, Boyapati Sreenu, RAPO 20, Director Boyapati Sreenu, RAPO 20, RAPO 20 Telugu movie, RAPO 20 New Update, RAPO 20 Telugu Movie New Update, RAPO 20 Movie, RAPO 20 Latest Update, RAPO 20 Movie Updates, RAPO 20 Telugu Movie Live Updates, RAPO 20 Telugu Movie Latest News, RAPO 20 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక మాస్ యక్షన్ ఎంటర్ టైనర్ లు రామ్ కు కొత్తేమీ కాదు. తన కెరీర్ లో పక్కా మాస్ పాత్రలు ఎన్నో చేశారు. ఇక దానికి తోడు ఈసినిమాకు మాస్ సినిమాలు తీయడంలో ఎక్స్ పర్ట్ అయిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు చిత్రయూనిట్. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే అఖండ ఫార్ములానే ఈసినిమాలో కూడా వాడుతున్నాడట బోయపాటి. బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాలో సెకండ్ పార్ట్ లో వచ్చే శివుడి పాత్ర సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఆ సినిమాలో శివుడిని శివ భక్తునిగా చూపించారు. ఇప్పుడు రామ్ సినిమాలో అయ్యప్ప స్వామిని, అయ్యప్ప భక్తిని హైలైట్ చేస్తూ ఎలివేట్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయ్యప్ప భక్తుడిగా ఈ సినిమాలో రామ్ కనిపించబోతున్నాడట. అంతేకాదు ఈ ఎపిసోడ్ చాలా బాగుంటుందని కూడా తెలుస్తోంది. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో..!

కాగా ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాను కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =