వెకేషన్ లో అనుపమ పరమేశ్వరన్ ఎంజాయ్

Anupama Parameswaran Enjoying The Vacation, Actress Anupama Parameswaran, Karthikeya 2, Nikhil Siddhartha, Anupama Parameswaran, Surya Pratap, Anupama Latest Movie, Anupama's Upcoming Movie, 18 Pages, 18 Pages Telugu movie, 18 Pages New Update, 18 Pages Telugu Movie New Update, 18 Pages Movie, 18 Pages Latest Update, 18 Pages Movie Updates, 18 Pages Telugu Movie Live Updates, 18 Pages Telugu Movie Latest News, 18 Pages Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్ , శతమానం భవతి , హలో గురు ప్రేమ కోసమే , రాక్షసుడు వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కార్తికేయ 2 రూ. 58.40 కోట్ల షేర్ (రూ. 121.50 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. అనుపమకు కార్తికేయ 2 మూవీ ఒక అద్భుతమైన బ్రేక్ ఇచ్చి, అనుపమ కెరీర్ కు ప్లస్ అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనుపమ ప్రస్తుతం తళ్ళిపోగాదే , తలై నగరం 2 తమిళ మూవీస్ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న 18 పేజెస్ , బటర్ ఫ్లై మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.కార్తికేయ 2 మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్‌ ఐరోపా ఖండంలోని వ్రోక్లోవ్‌ అనే దేశం వెకేషన్ కు వెళ్లారు.అనుపమ ఫారెన్‌ స్ట్రీట్స్ లో హల్‌చల్‌ చేస్తుండటం విశేషం. నాన్‌ స్టాప్ గా అక్కడి ప్రకృతిని, అందమైన లొకేషన్స్ లో వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. అక్కడ తాను ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలను అనుపమ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 5 =