దసరా మూవీ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Nani's Dasara Movie Interesting Update, Natural Star Nani, Nani, Samuthirakani, Sai Kumar, Keerthy Suresh, Srikanth Odhela, Nani Latest Movie, Nani's Upcoming Movie, Nani's Dasara Movie, Dasara, Dasara Telugu movie, Dasara New Update, Dasara Telugu Movie New Update, Dasara Movie, Dasara Latest Update, Dasara Movie Updates, Dasara Telugu Movie Live Updates, Dasara Telugu Movie Latest News, Dasara Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని , కీర్తి సురేష్ జంటగా గోదావరిఖని, సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో దసరా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంతోష్ నారాయణన్ స్వరకల్పన లో కాసర్ల శ్యామ్ రచన , రాహుల్ సిప్లిగంజ్ , గొట్టే కనకవ్వ గానం చేసిన దసరా మూవీ ఫ‌స్ట్ సింగిల్ ధూమ్ ధామ్ దోస్తాన్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. యూట్యూబ్ లో ఈ సాంగ్ భారీ వ్యూస్ సాధిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న దసరా మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌ పరిసరాల్లోని బాచుపల్లి లో జరుగుతోంది. అక్కడ కీలక సన్నివేశాల్ని దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. 2023 మార్చి 30కి దసరా సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.హీరో నాని , కీర్తి జంటగా నటించిన నేను లోకల్ మూవీ ఘనవిజయం సాధించిన
విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − seven =