నాటు నాటు సాంగ్ కు డ్యాన్స్ చేసిన ఓరి దేవుడా .. ! హీరోయిన్స్

Ori Devuda Heroines Dance For Naatu Naatu Song, Naatu Naatu Song, Ori Devuda Heroines Dance, Ori Devuda Movie Heroines Dance, Vishwak Sen Latest Movie, Vishwak Sen's Upcoming Movie, Venkatesh Dagubatti, Vishwak Sen, Mithila Palkar, Asha Bhat, Ashwath Marimuthu, Ori Devuda, Ori Devuda Telugu movie, Ori Devuda New Update, Ori Devuda Telugu Movie New Update, Ori Devuda Movie, Ori Devuda Latest Update, Ori Devuda Movie Updates, Ori Devuda Telugu Movie Live Updates, Ori Devuda Telugu Movie Latest News, Ori Devuda Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

పివిపి సినిమాస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా తమిళ సూపర్ హిట్ ఓ మై కడవులే మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఓరి దేవుడా..! మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్అయ్యి ఘనవిజయం సాధించింది. మిథిలా పాల్కర్ , ఆశా భట్ కథానాయికలు. ఇద్దరు ప్రేమికులు పెళ్లి తరువాత మనస్పర్థల కారణంగా వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Mithila Palkar (@mipalkarofficial)

దీపావళి కానుకగా విడుదలైన ఓరి దేవుడా..! మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో.. హీరో విశ్వక్ సేన్ తన ఇంట దీపావళి వేడుకలు నిర్వహించారు . ఈ సెలబ్రేషన్స్ కు చిత్ర యూనిట్ తో పాటు టాలీవుడ్ లోని పలువురు హీరోలు కూడా హాజరయ్యి సందడి చేశారు. ఈ క్రమంలోనే ఓరి దేవుడా.. !లో నటించిన ఇద్దరు హీరోయిన్లు ఆర్ ఆర్ ఆర్ మూవీ లోని సూపర్ హిట్ నాటు నాటు సాంగ్ కి స్టెప్స్ వేశారు.ఆ వీడియోని మిథిలా పాల్కర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + sixteen =