కమల్-కార్తి క్రేజీ కాంబోలో సినిమా?

Kamal Hassan Movie With Karthi, Actor Kamal Hassan, Kamal Hassan Multi Starrer Movie, Ulaganayagan Kamal Haasan, Kamal Haasan, Karthi Latest Movie, Karthi's Upcoming Movie, Karthi, Laila, Raashii Khanna, Rajisha, PS Mithran, sardar, sardar 2022, sardar Telugu movie, sardar New Update, sardar Telugu Movie New Update, sardar Movie, sardar Latest Update, sardar Movie Updates, sardar Telugu Movie Live Updates, sardar Telugu Movie Latest News, sardar Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తమిళ్ స్టార్ హీరో కార్తి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. విరుమన్, పొన్నియన్ సెల్వన్ రీసెంట్ గా సర్దార్ సినిమాతో మరో హిట్ ను సొంతం చేసుకున్నాడు. స్పై థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ తెలుగు తమిళ భాషల్లో మంచి టాక్ ని సొతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం లోక నాయకుడు కమల్ హాసన్ ఇంకా కార్తి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమా ఎంత హిట్ అయిందో చూశాం. చాలా గ్యాప్ తరువాత ఈసినిమాతో వచ్చిన కమల్ హాసన్ మంచి హిట్ కొట్టడమే కాకుండా ఈసినిమాకు నిర్మాత కూడా కమల్ హాసనే అవ్వడంతో మంచి లాభాలను కూడా సొంతం చేసుకున్నాడు. దీంతో నిర్మాతగా సినిమాలు కూడా నిర్మించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలోనే కార్తి హీరోగా ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కార్తి హీరోగా కూడా ఓ భారీ సినిమానే ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని వచ్చే ఏడాది ఈ మూవీని సెట్స్ సైకి తీసుకెళ్లనున్నారని కూడా తెలుస్తుంది. మరి దీనిపై త్వరలో ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.

కాగా ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఒక సినిమా రాబోతుంది. మరోవైపు ఈసినిమా తరువాత వచ్చే ఏడాదే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి హీరోగా ఖైదీ సీక్వెల్ పట్టాలెక్కనున్నట్టు తెలుస్తుంది. మరి చూద్దాం కార్తి-కమల్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు పట్టాలెక్కబోతుందో..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 6 =