జపాన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్

Young Tiger Jr NTR craze in Japan, Jr NTR craze in Japan, Young Tiger Jr NTR, RRR Movie To Release In Japan, RRR Movie Promotions, Japan, Ajay Devgn, Ram Charan, NT Rama Rao Jr, Alia Bhatt, Olivia Morris, SS Rajamouli, RRR, RRR 2022, RRR Telugu movie, RRR New Update, RRR Telugu Movie New Update, RRR Movie, RRR Latest Update, RRR Movie Updates, RRR Telugu Movie Live Updates, RRR Telugu Movie Latest News, RRR Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నఎన్టీఆర్ కు జపాన్ లో కూడా అభిమానులు ఉన్నారు.బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ దేశ , విదేశాలలో క్రేజీ హీరోగా మారారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ జపనీస్ వెర్షన్ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానున్న సందర్భంగా ప్రమోషన్స్ కై యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీ తో జపాన్ కు వెళ్లిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ బస చేస్తున్నటువంటి హోటల్లో ఓ లేడీ ఫ్యాన్ ఎన్టీఆర్ కోసం ఓ బ్యూటిఫుల్ లెటర్ తీసుకొచ్చారు. ఆ మెసేజ్ ని తీసుకున్న తారక్ దాని కోసం ఆమెతో ముచ్చటించారు. ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + thirteen =