ప్రేమ వ్యవహారంపై శిరీష్ క్లారిటీ

Allu Sirish reacts to dating rumours, Actor Allu Sirish reacts to dating rumours, Allu Sirish dating rumours, dating rumours, Actor Allu Sirish, Allu Sirish reacts on dating with Anu Emmanuel, Allu Sirish Latest Movie, Allu Sirish's Upcoming Movie, Rakesh Sasi, Allu Sirish, Anu Emmanuel, Urvasivo Rakshasivo, Urvasivo Rakshasivo Telugu movie, Urvasivo Rakshasivo New Update, Urvasivo Rakshasivo Telugu Movie New Update, Urvasivo Rakshasivo Movie, Urvasivo Rakshasivo Latest Update, Urvasivo Rakshasivo Movie Updates, Urvasivo Rakshasivo Telugu Movie Live Updates, Urvasivo Rakshasivo Telugu Movie Latest News, Urvasivo Rakshasivo Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సినీ సెలబ్రీలకపై రూమర్స్ రావడం అనేది కామన్ థింగ్. ముఖ్యంగా వారిపై ప్రేమ, పెళ్లి వ్యవహారాలపై రూమర్స్ వస్తుంటాయి. ఒక హీరో హీరోయిన్ కొద్దిగా క్లోజ్ గా ఉంటే చాలు వారు ప్రేమలో ఉన్నారన్న కథనాలు వచ్చేస్తుంటాయి. అయితే ఆ వార్తలపై కొంతమంది సెలబ్రిటీలు స్పందించి క్లారిటీ ఇస్తుంటారు.. కొంతమంది సెలబ్రిటీలు మాత్రం లైట్ తీసుకుంటారు. ఇక ఇప్పుడు ఒక టాలీవుడ్ యంగ్ హీరో కూడా తనపై వచ్చిన వార్తలకు క్లారిటీ ఇచ్చాడు. ఆ హీరో ఎవరో కాదు అల్లు శిరీష్. రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు శిరీష్ హీరోగా వస్తున్న సినిమా ఊర్వశివో రాక్షసివో. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శిరీష్ ను అను ఇమ్మాన్యుయేల్ తో వచ్చిన వార్తలపై అడుగగా.. సినీ నటులపై ఇలాంటి వార్తలు రావడం సహజమేనని.. గతంలో కూడా తనపై ఇలాంటి వార్తలు వచ్చాయని తెలిపాడు. అనుకు, తనకు మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని, తాము మంచి స్నేహితులమని చెప్పాడు. సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు చూస్తే చాలా నెగెటివిటీ ఫీలవుతామని… అందుకే తాను రెండేళ్ల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నానని తెలిపాడు. మరి శిరీష్ ఇచ్చిన క్లారిటీతో ఇప్పటికైనా వార్తలు ఆగిపోతాయోమే చూడాలి.

కాగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో మ‌ల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్, అచ్చు రాజ‌మ‌ణి సంగీతాన్ని అందిస్తున్నారు. బాబు, ధీర‌జ్ మోగిలినేని సహా నిర్మాతలు‌. ఇక ఈసినిమాను నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + ten =