కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా స్టార్ చిరంజీవి తన పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుని , ప్రేక్షక , అభిమానులతో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు. విడుదలైన తోలి రోజు నుండి పాజిటివ్ టాక్ రావడం తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్ లో కూడా ఈ మూవీ కి థియేటర్స్ పెరగడం విశేషం. ఈ చిత్రం 4 రోజులలో 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. ఓవర్ సీస్ లో వసూళ్లు 1 మిలియన్ డాలర్ మార్క్ కి చేరుకోగా ఇప్పుడు ఈ మార్క్ మరో లక్ష డాలర్స్ కి చేరి 1.1 మిలియన్ వసూళ్లు అందుకొని స్ట్రాంగ్ గా నిలబడింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: