#NTR30 మూవీ లేటెస్ట్ అప్ డేట్

#NTR30 Movie Latest Update, NTR30 Movie Latest Update, Koratala Siva, Jr NTR, #NTR30, RRR, Jr NTR Latest Movie, Jr NTR's Upcoming Movie, NTR30, NTR30 Telugu movie, NTR30 New Update, NTR30 Telugu Movie New Update, NTR30 Movie, NTR30 Latest Update, NTR30 Movie Updates, NTR30 Telugu Movie Live Updates, NTR30 Telugu Movie Latest News, NTR30 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా .తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.ఈ మూవీ లో ఎన్టీఆర్ కు జోడీగా పలువురు హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సక్సె ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక ఎంపిక అయినట్టు సమాచారం. ఒక ఇంటర్వ్యూ లో రష్మిక ఆ ప్రాజెక్టులో భాగ మయ్యేందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉందంటూ #NTR30 లో తాను నటిస్తున్నట్లు హింట్ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు కొరటాల శివ కథను ఫైనల్ చేయడం, తను ఆశించినట్టుగా స్క్రిప్ట్ వచ్చిందని ఎన్టీఆర్ సంతృప్తిని వ్యక్తం చేయడంతో #NTR30 మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధం అయ్యింది. #NTR30 మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 12 నుండి ప్రారంభం కానుందని సమాచారం. బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కనున్న ఈ మూవీ కై ప్రేక్షక , అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 19 =