తెలుగు , తమిళ ,మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.భోళా శంకర్ మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. దసరా(తెలుగు ), మామన్నన్ (తమిళ ), వాషి (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు. తాజాగా కీర్తి ప్రధాన పాత్రలో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై సుధా కొంగర దర్శకత్వంలో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన కీర్తి కమర్షియల్ మూవీస్ , ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో తన పాత్రను అవలీలగా పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో యాక్టివ్ గా వుంటూ కీర్తి తన ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ మోడరన్ డ్రెస్ లో ఉన్న లేటెస్ట్ ఫోటోలు ఏ రేంజ్‌లో క్రేజ్ సొంతం చేసుకున్నాయంటే షేర్ చేసిన గంటల్లోనే పది లక్షల వ్యూస్ వచ్చాయి. అభిమానులు ఈఫోటోలు చూస్తూ స్టన్నింగ్, బ్యూటిఫుల్, లుకింగ్ హాట్ అంటూ కాంప్లిమెంట్స్‌తో ఇంప్రెస్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























