20 మిలియన్ ప్లస్ వ్యూస్ తో దూసుకుపోతున్న ధమాకా ఫస్ట్ సింగిల్ జింతాక్

Dhamaka Movie First Single Jinthaak Creates Record With 20 Million Plus Views, Jinthaak Creates Record With 20 Million Plus Views, 20 Million Plus Views, Dhamaka Movie First Single Jinthaak, Jinthaak First Single, MEGA 154, Ravi Teja, Sreeleela, Trinadh Rao Nakkina, Ravi Teja Latest Movie, Ravi Teja's Upcoming Movie, Dhamaka, Dhamaka Telugu movie, Dhamaka New Update, Dhamaka Telugu Movie New Update, Dhamaka Movie, Dhamaka Latest Update, Dhamaka Movie Updates, Dhamaka Telugu Movie Live Updates, Dhamaka Telugu Movie Latest News, Dhamaka Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మాస్ మహారాజా రవితేజ హీరోగా ధమాకా ! , రావణాసుర , టైగర్ నాగేశ్వర రావు మూవీస్ సెట్స్ పై ఉన్నాయి . ఈ మూవీస్ తో పాటు రవితేజ , మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న MEGA 154 మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా తెరకెక్కిన విషయం తెలిసిందే.భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ జింతాక్ , గ్లింప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ధమాకా మూవీ నుండి భీమ్స్ స్వరకల్పనలో కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించిన , సింగర్ మంగ్లీతో కలిసి భీమ్స్ ఆలపించిన జింతాక్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మంచి మాస్ బీట్ తో ఉన్న ఈ పాటకి మాస్ ఆడియన్స్ నుంచి విశేషమైన ఆదరణ లభించింది. హీరో రవితేజ , శ్రీలీల అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. తాజాగా జింతాక్ సాంగ్ 20 మిలియన్ ప్లస్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారకంగా ప్రకటించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 5 =