#NTR30 మూవీ లో భాగమయ్యేందుకు చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది – రష్మిక

Rashmika Mandanna Hints about #NTR30 Movie, #NTR30 Movie, NTR30 Movie, Rashmika Mandanna, Actress Rashmika Mandanna, NTR Latest Movie, NTR's Upcoming Movie, #NTR30 NTR30, NTR30 Telugu movie, NTR30 New Update, NTR30 Telugu Movie New Update, NTR30 Movie, NTR30 Latest Update, NTR30 Movie Updates, NTR30 Telugu Movie Live Updates, NTR30 Telugu Movie Latest News, NTR30 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు , బిగ్ బీ అమితాబ్ గుడ్ బై , రణ్ బీర్ కపూర్ యానిమల్ , టైగర్ ష్రాఫ్ స్క్రూ ఢీలా బాలీవుడ్ మూవీస్ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను విడుదలకు సిద్ధంగా ఉంది. రష్మిక కథానాయిక గా పుష్ప :ది రూల్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా .తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.ఈ మూవీ లో ఎన్టీఆర్ కు జోడీగా పలువురి పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సక్సె ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక ఎంపిక అయినట్టు సమాచారం. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు. జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి నిజమేనా అని రష్మికను ఓ బాలీవుడ్ మీడియా అడగడంతో, అప్పుడే మీకెలా తెలిసింది. ఇంకా అఫీషియల్ గా కూడా చెప్పలేదు కదా అంటూ రష్మిక ఆ ప్రాజెక్టులో భాగ మయ్యేందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉందనీ చెప్పారు. #ఎన్టీఆర్ 30లో తాను నటిస్తున్నట్లు రష్మిక హింట్ఇచ్చారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =