ఓరి దేవుడా నెం.1 ట్రెండింగ్ లో ట్రైలర్

Ori Devuda Movie Gets Superb Response From Audience, Ori Devuda Movie Trailer, Ori Devuda Trailer, Ori Devuda Telugu Movie Trailer, Ori Devuda Movie Official Trailer, Ori Devuda Theatrical Trailer, Ori Devuda, Ori Devuda Movie Trailer Launch, Ori Devuda Trailer Launch, Ori Devuda Telugu Movie Trailer Launch, Ori Devuda Movie, Ori Devuda Telugu Movie, Ori Devuda Movie Updates, Venkatesh, Vishwak Sen, Ashwath Marimuthu, Mithila Palkar, Ori Devuda Latest Update, Ori Devuda Trailer Updates, Ori Devuda Movie Live Updates, Ori Devuda Telugu Movie Latest News, Ori Devuda Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates,

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా రెగ్యూలర్ సినిమాలు కాకుండా కాస్త విభిన్నమైన పాత్రలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇక ఇప్పుడు అలాంటి పాత్రతోనే రాబోతున్నాడు విశ్వక్ సేన్. అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా ఓరి దేవుడా. ఈసినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన ఓమై కడవులే సినిమాకు రీమేక్. ఇక ఈసినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే పోస్టర్లు, పాటలు, టీజర్ రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ట్రైలర్ నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈసినిమా ట్రైలర్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వస్తుంది. హీరో ఇష్టంలేకపోయినా పెళ్లి చేసుకోవడం.. ఆతరువాత మరో హీరోయిన్ వల్ల సమస్యలు రావడం ఇదే కాన్సెప్ట్ తో సినిమా వస్తుంది. ఈసినిమా ట్రైలర్ చూస్తుంటే హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కినట్టు అర్థమవుతుంది. ముఖ్యంగా విశ్వక్ సేన్ హీరోయిన్ మిథిలా పాల్కర్ కెమిస్ట్రీ వారి మధ్య కామెడీ ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఈసినిమా ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడమే కాదు ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఈ ట్రైలర్ 5 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టి, ట్రెండింగులో నెంబర్ వన్ గా నిలిచింది.

కాాగా ఈ మూవీ లో విశ్వక్ సేన్ సరసన మిథిలా పాల్కర్‌ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. పివిపి సినిమా, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ల మీద పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి విధు. ఈసినిమా అక్టోబర్ 21 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.