సూపర్ స్టార్ మహేష్ బాబు కు మాతృ వియోగం

Superstar Mahesh Babu's mother passed away, Ghattamaneni Family, Ghattamaneni Indira Devi, Indira Devi, Indira Devi Health Issues, Indira Devi Last Rites at Mahaprasthanam Jubileehills, Indira Devi Latest News, Indira Devi Passes Away, Tollywood superstar Mahesh Babu, mahesh babu, Mahesh Babu Mother, Mahesh Babu Mother Indira Devi, Mahesh Babu Mother Indira Devi Passes Away, Mahesh Babu Mother Latest Updates, Mahesh Babu Mother Latest News, Mahesh Babu’s Mother, Passes Away, Super Star Mahesh Babu, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. సూపర్ స్టార్ కృష్ణ , ఇందిరా దేవి దంపతులకు రమేష్ బాబు , మహేష్‌ బాబు తో పాటు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇందిరాదేవి మృతితో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తల్లి ఇందిరా దేవి (70 ) మృతి తో మహేష్ బాబు తీవ్ర దుఃఖం లో మునిగి పోయారు. ఇందిరాదేవి బర్త్ డే రోజున, మదర్స్ డే రోజున, విమెన్స్ డే రోజున ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తనకు తల్లి పట్ల ఉన్న మమకారాన్ని మహేష్ బాబు అభిమానులతో పంచుకునేవారు.ఇందిరాదేవి మృతితో ఘట్టమనేని కుటుంబంతో పాటు..టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =