త్వరలో ప్రారంభం కానున్న శాకుంతలం ప్రమోషన్స్

Shaakuntalam Movie Promotions To Kickstart Soon, Shaakuntalam Promotions, Shaakuntalam Movie Promotions, Promotions Of Shaakuntalam Movie, Shaakuntalam Movie Update, Shaakuntalam Telugu Movie Update, Samantha Shakuntalam Movie Latest Update, Shakuntalam Movie Latest Update, Samantha Ruth Prabhu, Samantha's Film Shaakuntalam, Samantha's upcoming Telugu movie, Shaakuntalam Latest Update, Shaakuntalam New Update, Shaakuntalam Telugu Movie, Shaakuntalam Movie, Samantha's Latest Movies, Samantha's Upcoming Movies, Shaakuntalam, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

దిల్ రాజు ప్రొడక్షన్స్ , గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత , దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో తెరకెక్కిన శాకుంతలం మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అదితి బాలన్ , మోహన్ బాబు , ప్రకాష్ రాజ్ , కబీర్ దుహన్ సింగ్ , అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ నటిస్తున్న ఈ మైథలాజికల్ మూవీ శాకుంతలం మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. తాజా సమాచారం ప్రకారం శాకుంతలం మూవీ ప్రమోషన్స్ ను త్వరలో భారీ ఎత్తున మేకర్స్ చేపట్టనున్నారు. శాకుంతలం మూవీ పై ప్రేక్షక, అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తో పాటు యశోద , ఖుషి మూవీస్ లో సమంత నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.