ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన బింబిసార మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.బింబిసార మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందించారు. ఈ మూవీ లో త్రిగర్తల రాజ్యాధినేత బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు..భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న బింబిసార మూవీ మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.మొదటి వారం లో బింబిసార మూవీ 50 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
2022లో బ్లాక్‌బస్టర్ హిట్‌లలో ఒకటిగా బింబిసార మూవీ నిలిచింది. నిర్మాతలకు డబుల్ ఫ్రాఫిట్‌ను తెచ్చిపెట్టింది. వరల్డ్‌వైడ్‌గా థియేట్రికల్ రన్ ద్వారా ఈ సినిమా 64 కోట్ల గ్రాస్, 36 కోట్ల షేర్ ను రాబట్టింది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 53.5 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. నైజాంలోనే 21 కోట్ల గ్రాస్ ను రాబట్టి సత్తా చాటింది. ఓవర్ సీస్ లో 5 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టింది. సీడెడ్ లో 12 కోట్లు, వైజాగ్ లో ఐదు కోట్ల వరకు వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా బింబిసార థియేట్రికల్ బిజినెస్ 15 కోట్ల వరకు జరగ్గా నిర్మాతలకు రెండితల లాభాల్ని తెచ్చిపెట్టడం విశేషం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: