హిందీ భాషలో కూడా ది ఘోస్ట్ మూవీ రిలీజ్

Ghost Movie To Be Released In Hindi Too,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,The Ghost,The Ghost Movie,THe Ghost Telugu Movie,The Ghost Movie latest Updates,The Ghost Movie Latest Updates,The Ghost Movie Releasing in Hindi Languange,Akkineni Nagarjuna,Nagarjuna,Nagarjuna Upcoming Movie The Ghost,Nagarjuna Upcoming Movie The Ghost Releasing in Two languages,The Ghost Movie Latest Movie Updates,Praveen Sattaru,Director Praveen Sattaru,Director Praveen Sattaru Upcoming Movie The Ghost

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సూపర్ హిట్ PSV గరుడ వేగ మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్ మూవీ విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 5న విడుదల కానుంది. సోనాల్ చౌహాన్ కథానాయిక కాగా మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటించారు. ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటించారు. భరత్ శౌరభ్ సంగీతం అందించారు.హీరో నాగార్జున , సోనాల్ చౌహాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్స్ గా నటించిన ది ఘోస్ట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ , సాంగ్ , ట్రైలర్ , గన్స్ అండ్ స్వార్డ్స్ యాక్షన్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించిన బ్రహ్మాస్త్ర పార్ట్ 1శివ హిందీ మూవీ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ది ఘోస్ట్ మూవీ హిందీ వెర్షన్ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలలో ఉందనీ , ఈ మూవీ ని హిందీ భాషలో కూడా విడుదల చేయాలని నాగార్జున నిర్ణయించుకొన్నట్టు సమాచారం. ఈ మధ్యకాలం లో తెలుగు మూవీస్ హిందీ డబ్బింగ్ వెర్షన్స్ బాలీవుడ్ లో ఘనవిజయం సాధిస్తున్న విషయం తెలిసిందే. ది ఘోస్ట్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =