నవీన్ చంద్ర మంత్ ఆఫ్ మధు టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

naveen chandras month of madhu movie teaser release date fixed, month of madhu movie teaser release date fixed, month of madhu movie teaser, Month Of Madhu Telugu Movie Teaser, naveen chandras month of madhu movie, Naveen Chandra's Latest Movie, Naveen Chandra's Upcoming Movie, Month Of Madhu, Month Of Madhu Telugu movie, Month Of Madhu New Update, Month Of Madhu Telugu Movie New Update, Month Of Madhu Movie, Month Of Madhu Latest Update, Month Of Madhu Movie Updates, Month Of Madhu Telugu Movie Live Updates, Month Of Madhu Telugu Movie Latest News, Naveen Chandra, Actor Naveen Chandra, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలు చేసే హీరోల్లో నవీన్ చంద్ర కూడా ముందుంటాడు. నవీన్ చంద్ర కూడా ఏ పాత్రలో అయినా ఒదిగిపోయి నటించగలిగే టాలెంట్ ఉన్న నటుడు. అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర.. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తరువాత తను హీరోగా చేసిన సినిమాలు పెద్దగా ఏమి విజయాన్ని అందించలేకపోయాయి. అయినా కూడా ధైర్యంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక హీరోగా సినిమాలు చేస్తూనే మధ్య మధ్యలో పలు సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా కనిపిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా.. శ్రీకాంత్ దర్శకత్వంలో నవీన్ చంద్ర హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈమధ్యనే ఈసినిమా టైటిల్ ను కూడా ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. మంత్ ఆఫ్ మధు అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. తాజాగా ఈసినిమా టీజర్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టీజర్ ను సెప్టెంబర్ 29వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈసినిమాలో కలర్స్ స్వాతి ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. శ్రేయ నవేలి, హర్ష చెముడు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అచు రాజమణి సంగీతం అందిస్తున్న ఈసినిమాను యశ్వంత్ ములుకుట్ల నిర్మిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో భానుమతి రామకృష్ణ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు రెండో సినిమా వస్తుంది ఈసినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − five =