షూటింగ్ ప్రారంభం అయిన డీజే టిల్లు 2

DJ Tillu 2 Movie Latest Update,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,DJ Tillu2,DJ Tillu2 Movie,DJ Tillu2 Telugu Movie,DJ Tillu 2 Movie Updates,DJ Tillu2 Movie Latest Updates,DJ Tillu2 Movie Starts Shooting,DJ Tillu2 Telugu Movie Starts Shooting,Siddu Jonnalagadda,Hero Siddu Jonnalagadda,DJ Tillu2 Movie Hero Siddu Jonnalagadda,Siddu Jonnalagadda DJ Tillu 2 Movie Starts Shooting,Vimal Krishna,Director Vimal Krishna,Vimal Krishna Upcoming Movie DJ Tillu2 Movie Starts Shooting

సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ ,మెహబూబా గల్లీ రౌడీ మూవీస్ ఫేమ్ నేహా శెట్టి జంటగా అట్లుంటది మనతోని అనే ఉపశీర్షిక తో తెరకెక్కిన డీజే టిల్లు మూవీ ఫిబ్రవరి 12వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.ఈ మూవీ లో సిద్ధు , నేహా ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.డీజే టిల్లు మూవీ మొదటి రోజే ఓవర్ సీస్ లో బ్రేక్ ఈవెన్ కావడం విశేషం. తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ వసూళ్ళు సాదించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ డీజే టిల్లు మూవీ సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పూజాకార్యక్రమాలు జరుపుకున్న డీజే టిల్లు 2 మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ సోమ‌వారం నుంచి ప్రారంభం అయ్యింది. మొద‌టిరోజు దర్శకుడు మల్లిక్ రామ్ హీరో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించిన‌ట్లు సమాచారం. డీజే టిల్లు 2 మూవీ కి కథ ను అందించిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ కు జోడీగా టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ ఎంపిక అయినట్టు సమాచారం. ఈ మూవీ ని వ‌చ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + six =