కాజల్ అగర్వాల్ క‌ల‌రిప‌య‌ట్టు ప్రాక్టీస్ వీడియో

Kajal Agarwal Kalaripayattu Practice Video Goes Viral On Social Media, Kajal Agarwal Kalaripayattu Practice Video, Kalaripayattu Practice Video, Actress Kajal Agarwal Kalaripayattu Practice Video, Kalaripayattu, Actress Kajal Agarwal, Actress Kajal Agarwal Latest Movies, Kajal Agarwal Upcoming Movie, Indian 2, Indian 2 Latest Update, Indian 2 Movie, Indian 2 Telugu movie, Indian 2 Latest Update, Indian 2 Telugu Movie New Update, Indian 2 Movie Latest News And Updates, Indian 2 Movie Updates, Indian 2 Telugu Movie Live Updates, Indian 2 Telugu Movie Latest News, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

లక్ష్మీ కళ్యాణం మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీ బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకున్నారు. కాజల్ తన కుమారుడు నీల్‌ కిచ్లూ తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ కాజల్ తిరిగి సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నారు.ఇండియన్ 2 మూవీ లో కాజల్ కథానాయికగా ఎంపిక అయిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శంకర్. ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా ఇండియన్ 2 మూవీ షూటింగ్ 2019 జనవరి లో ప్రారంభం అయ్యింది. కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ , ప్రియా భవానీ శంకర్ కథానాయికలు. సిద్ధార్ధ్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మూడు షూటింగ్ షెడ్యూల్స్ జరుపుకున్న ఇండియన్ 2 మూవీ షూటింగ్ అనేక కారణాలతో నిలిచిపోయింది. ఇటీవ‌ల చెన్నైలో మొద‌లుపెట్టిన తాజా షెడ్యూల్ తో కాజ‌ల్ ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టారు. ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ ల‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు శంక‌ర్‌ చిత్రీక‌రిస్తున్నారు. ఈ సినిమా లోని పాత్ర కోసం కేర‌ళ సంప్ర‌దాయ‌పు యుద్ధ క‌ళ క‌ల‌రిప‌య‌ట్టు కాజల్ నేర్చుకుంటున్నారు.ఆ ప్రాక్టీస్ వీడియోను సోష‌ల్ మీడియాలో కాజల్ షేర్ చేయగా వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + eighteen =