కృష్ణ వ్రింద విహారి హిలేరియస్ బ్లాక్ బస్టర్ -3 డేస్ కలెక్షన్స్

krishna vrinda vihari first weekend collections, Krishna Vrinda Vihari Movie Collections For The First Weekend, Krishna Vrinda Vihari Movie Collections, Krishna Vrinda Vihari Telugu Movie Collections, Krishna Vrinda Vihari First Weekend Collections, Krishna Vrinda Vihari Latest Collections, Krishna Vrinda Vihari, Krishna Vrinda Vihari Telugu movie, Krishna Vrinda Vihari New Update, Krishna Vrinda Vihari Telugu Movie New Update, Krishna Vrinda Vihari Movie, Krishna Vrinda Vihari Latest Update, Krishna Vrinda Vihari Movie Updates, Krishna Vrinda Vihari Telugu Movie Live Updates, Krishna Vrinda Vihari Telugu Movie Latest News, Naga Shaurya, Shirley Setia, Mahati Swara Sagar, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మొత్తానికి నాగశౌర్య తన కొత్త సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్నాడు. గత శుక్రవారం మూడు సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో కృష్ణ వ్రింద విహారి సినిమా కూడా ఒకటి. అనీష్​ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య ప్రధాన పాత్రలో ఈసినిమా వచ్చింది. ఇక ఈసినిమా రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కడంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఈసినిమా. అందుకే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంటుంది. ఈసినిమా మూడు రోజుల్లో 8కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. దసరా ఎంటర్ టైనర్, హిలేరియస్ బ్లాక్ బస్టర్ అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 8 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఎన్నో కట్టుబాట్ల మధ్య పెరిగిన బ్రాహ్మణ కుర్రాడు తన ఆఫీస్ లోనే ఉన్న అమ్మాయిని ప్రేమించటం, ఓ సమస్య కారణంగా ఆ అమ్మాయి పెళ్లికి నిరాకరించటం, ఇంట్లో అబద్ధం చెప్పి చిరరకు వివాహం చేసుకోవటం.. ఆతరువాత వచ్చిన ఇబ్బందుల నేపథ్యంలో కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను రూపొందించారు.

కాగా ఈసినిమాలో షిర్లే సెటియా హీరోయిన్ గా నటించగా.. రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు పలు కీలక పాత్రల్లో నటించారు. ఈసినిమాను నాగశౌర్య‌ హోం ప్రొడ‌క్ష‌న్స్ ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఉషా మ‌ల్పూరి తెర‌కెక్కించారు. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందించగా.. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా పని చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 1 =