దర్శకుడు ప్రశాంత్ నీల్ పై శృతి హాసన్ ప్రశంసలు

Shruti Haasan Is All Praises For Director Prashanth Neel, Director Prashanth Neel, Prashanth Neel, Shruti Haasan, Actress Shruti Haasan, Actress Shruti Haasan praises Salaar Director Prashanth Neel, Prashanth is fabulous with his actors, KGF: Chapter 1, KGF: Chapter 2, Shruti Haasan Latest Movies, Shruti Haasan Upcoming Movies, Salaar Latest Update, Salaar Movie, Salaar Telugu movie, Salaar Latest Update, Salaar Telugu Movie New Update, Salaar Movie Latest News And Updates, Salaar Movie Updates, Salaar Telugu Movie Live Updates, Salaar Telugu Movie Latest News, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శృతి తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న సలార్ , బాలకృష్ణ హీరో గా తెరకెక్కుతున్న #NBK107 , చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న #MEGA 154 మూవీస్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , స్టార్ హీరోయిన్ శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో యాక్షన్ థ్రిల్లర్ సలార్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ , జగపతిబాబు , మధు స్వామి ఈశ్వరీరావు, శ్రియారెడ్డి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింట్ ఇటీవలే తిరిగి ప్రారంభం అయిన విషయం తెలిసిందే. సెట్స్ లో జాయిన్ అయినా శృతి దర్శకుడు ప్రశాంత్ నీల్ పై ప్రశంసలు కురిపించారు. ప్రశాంత్ నీల్ విజన్ పై స్పష్టత వున్న దర్శకుడు అనీ , అలాంటి దర్శకుడితో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందనీ , అయన కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు అదే అతని బలం అనీ , ఆ ప్రపంచంలో నటీనటులుగా కలిసి ప్రయాణించడమే మా పని అనీ , ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ప్రతీ సినిమాలో యాక్షన్ డ్రామా వుంటూనే ఎమోషన్స్ ని కట్టిపడేసే కోర్ ఉంటుందనీ , సలార్ మూవీ కూడా ప్రశాంత్ నీల్ గత చిత్రాల తరహాలో సాగే భారీ యాక్షన్ మూవీ అనీ , అయితే ఇందులోనూ హ్యుమన్ డ్రామా ఉంటుందనీ శృతి చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 11 =