ప్రేక్షకుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను – చిరంజీవి

Megastar Chiranjeevi Emotional Post On Completing 44 Years In Film Industry,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Megastar Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi About fans,Chiranjeevi Latest Updates,Chiranjeevi Latest Movie Updates,Chiranjeevi Movie Updates,Chiranjeevi Latest News,Chiranjeevi Godfather Movie Updates,Godfather Movie,Godfather Telugu Movie,Godfather Latest Updates,Chiranjeevi Upcoming Movie Godfather,Megastar Chiranjeevi Emotional Post,Megastar Chiranjeevi Completing 44 Years,Megastar Chiranjeevi Completing 44 Years In Film Industry,Megastar Chiranjeevi Completed 44years in Telugu Film Industry

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో 4 దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి టాలీవుడ్ లో మెగా స్టార్ గా కొనసాగుతున్నారు. చిరంజీవి టాలీవుడ్ కు పరిచయం అయిన ఫస్ట్ మూవీ ప్రాణం ఖరీదు 1978 సెప్టెంబర్ 22 వ తేదీ రిలీజ్ అయ్యింది. చిరంజీవి టాలీవుడ్ లో 44 సంవత్సరాలు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మీకు తెలిసిన ఈ చిరంజీవి..చిరంజీవిగా పుట్టినరోజు . 1978 సెస్టెంబర్‌ 22న ప్రాణం ఖరీదు మూవీ ద్వారా ప్రాణం పోసి, ప్రాణప్రదంగా తన ఊపిరై, తన గుండె చప్పుడై, అన్నీ మీరే అయి 44 సంవత్సరాలు తనను నడిపించారనీ , తనను ఇంతగా ఆదరించిన, ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన
గాడ్ ఫాదర్ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. చిరంజీవి హీరోగా MEGA 154 , భోళా శంకర్ మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.