కెప్టెన్ మిల్లర్‌ షూటింగ్ ప్రారంభం

Dhanush Captain Miller Movie Launched Grandly, Captain Miller Movie Launched Grandly, Dhanush's Captain Miller movie, Dhanush’s Upcoming Movie Captain Miller, Dhanush’s Captain Miller, Captain Miller Movie, Actor Dhanush, Captain Miller, Dhanush’s Latest Movies, Dhanush’s Upcoming Movie, Captain Miller Telugu Movie, Captain Miller Latest Update, Captain Miller Telugu Movie New Update, Captain Miller Movie Latest News And Updates, Captain Miller Movie Updates, Captain Miller Telugu Movie Live Updates, Captain Miller Telugu Movie Latest News, Captain Miller Launch, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. ఈసినిమాను హై బడ్జెట్ తో పీరియడ్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఇన్ని రోజులు ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంది. అయితే మరోపక్క ఈసినిమాలో నటిస్తున్న ప్రధాన పాత్రలకు సంబంధించి వరుసగా పోస్టర్లు రిలీజ్ చేశారు. ఫస్ట్-లుక్ మోషన్ పోస్టర్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రారంభానికి ముందు నుంచి వ‌స్తున్న అప్‌డేట్‌తో టీమ్ భారీ అంచనాలను నెలకొల్పింది. ఇక నేడు ఈసినిమా పూజా కార్యక్రమాలతో చెన్నైలో ప్రారంభ‌మ‌యింది. ఇక ఈ కార్యక్రమానికి చిత్రయూనిట్ అందరూ పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. సందీప్ కిషన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. 1930-40ల నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై సెంథిల్ త్యాగ‌రాజ‌న్‌, ఆర్జున్ త్యాగ‌రాజ‌న్ నిర్మిస్తున్నారు.

బాహుబలి ఫ్రాంచైజీ, RRR మరియు పుష్ప వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ రాశారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, నాగూరన్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు, ఇందులో టి. రామలింగం ఆర్ట్ డైరెక్టర్.గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.ఈసినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =