సినిమాలలో పాత్రలకై రకుల్ ప్రీత్ సెల్ఫ్ ట్రైనింగ్

Interesting News About Rakul Preet Training For The Movies, Rakul Preet Training For The Movies, Rakul Training For Movies, Rakul Preet Singh, Actress Rakul Preet Singh, Rakul Preet's Latest Movies, Rakul Preet's Upcoming Movies, Rakul Preet Singh Training, Doctor G, Thank God, Mission Cinderella, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రకుల్ ప్రీత్ సింగ్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా తెరకెక్కిన డాక్టర్‌ జీ, థ్యాంక్‌ గాడ్‌ , మిషన్ సిండ్రెల్లా , చ్ఛాత్రివాలి ( హిందీ) శివ కార్తికేయన్ అయలాన్ (తమిళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒక కామెడీ వెబ్ సిరీస్ తో పాటు తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న 31 అక్టోబర్ లేడీస్ నైట్ మూవీ లో రకుల్ నటిస్తున్నారు. అజిత్ హీరోగా తెరకెక్కుతున్న తునివు తమిళ మూవీలో రకుల్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాను నటించే సినిమాలలోని పాత్రలకై తనకు తానుగానే సెల్ఫ్ ట్రైనింగ్ తీసుకున్నట్లు చెప్పారు.డాక్టర్ జి హిందీ మూవీ లో డాక్టర్ గా , థ్యాంక్ గాడ్ మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా రకుల్ నటించారు. డాక్టర్ జి మూవీ లో గైనకాలజిస్ట్ పాత్ర కోసం ఓ ప్రోఫెషనల్ డాక్టర్ ని ముందుగానే కలిశాననీ , మెడికల్ క్యాంపస్ లో తన పాత్రతో మెప్పించేలా చేయడానికి శిక్షణ పొందిన వైద్య విద్యార్థి నుండి వైద్య పరికరాలను ఎలా వినియోగించాలి. డాక్టర్లా ప్రవర్తించడం ఎలా అనే అంశాల్ని స్వయంగా అడిగి తెలుసుకున్నా ననీ , థ్యాంక్ గాడ్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రకై రియల్ పోలీసుల్నే సంప్రదించాననీ , ఉమెన్ పోలీస్ మ్యానరిజమ్ ఎలా ఉంటుంది? ఏ కేసుని ఎలా డీల్ చేస్తారు? వంటి అంశాలు పోలీసుల్నే అడిగి తెలుసుకున్నాననీ సినిమా ప్రారంభానికి ముందు డైరెక్టర్ పాత్ర గురించి చెప్పగానే ఆ పాత్రల కోసం ఈ విధంగా ప్రాక్టీస్ సెషన్స్ మొదలు పెట్టాననీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − five =