#SSMB28 ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

#SSMB 28 first schedule completed, Action Packed First Schedule Completed By Mahesh Babu, SSMB28 Movie, #SSMB28, SSMB28 First Schedule Completed, SSMB28 Update, SSMB28 Telugu Movie, SSMB28 latest update, SSMB28 shooting update, Mahesh Babu And Trivikram Srinivas's Film, Trivikram Srinivas's Film SSMB28, Mahesh Babu And Trivikram Srinivas's Film SSMB28, Mahesh Babu's Movie SSMB28, SSMB28 New Update, SSMB28 Movie, SSMB28 Telugu Movie Latest Update, SSMB28 Latest News And Updates, AnbAriv, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

అతడు, ఖలేజా సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక వీరిద్దరి కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ కు  ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అయితే 28 అనే వర్కింగ్ టైటిల్ తోనే సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈసినిమా షూటింగ్ ను రీసెంట్ గానే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. షూటింగ్ మొదలుపెట్టనంత వరకూ ఓకే కానీ.. ఒక్కసారి షూటింగ్ ను మొదలుపెడితే కనుక మహేష్ జెట్ స్పీడ్ లో దూసుకెళ్లిపోతుంటాడు. ఈనేపథ్యంలోనే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ను అలా స్టార్ట్ చేశారో లేదో అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసేశారు. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించారు. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ‘అన్బరివ్’ ఈ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించారు. ఇక రెండో షెడ్యూల్ ను దసరా తర్వాత ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ కూడా ముందే ప్రకటించారు. 2023 ఏప్రిల్ 28వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =