మహేష్ బాబు న్యూ లుక్

Mahesh Babu Shares A Picture With New Look, Mahesh Babu New Look, Super Star Mahesh Babu New Look, Sarkaru Vaari Paata, Mahesh Babu's Sarkaru Vaari Paata #SSMB28 Movie, #SSMB28, SSMB28 Telugu Movie, SSMB28 latest update, SSMB28 shooting update, Mahesh Babu And Trivikram Srinivas's Film, Trivikram Srinivas's Film SSMB28, Mahesh Babu And Trivikram Srinivas's Film SSMB28, Mahesh Babu's Movie SSMB28, SSMB28 New Update, SSMB28 Movie, SSMB28 Telugu Movie Latest Update, SSMB28 Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్‌ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో మూవీ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్‌ బాబు , పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB 28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హైదరాబాద్ లో రూపొందించిన ప్రత్యేక సెట్ లో భారీ యాక్షన్ సీన్ తో #SSMB 28 మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 12 వ తేదీ ప్రారంభం అయిన విషయం తెలిసిందే.ఈ షూటింగ్ షెడ్యూల్ లో పలు యాక్షన్స్ సీన్స్ తెరకెక్కించనున్నారని సమాచారం. చిత్ర యూనిట్ ఈ మూవీ ఫస్ట్ డే షూటింగ్ గ్లింప్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. #SSMB 28 మూవీ కై సూపర్ స్టార్ మహేష్ బాబు మరీ యంగ్ లుక్ లోకి మారిపోయారు. మహేష్ బాబు లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 5 =