డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీ కార్తిక్ దర్శకత్వంలో శర్వానంద్ , రీతూ వర్మ జంటగా , సీనియర్ హీరోయిన్ అమల ఒక కీలక పాత్రలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన ఒకే ఒక జీవితం మూవీ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది.హీరో శర్వానంద్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అద్భుతమైన తన బాడీ లాంగ్వేజ్ , కొన్ని ఎమోషనల్ సీన్స్ లో శర్వానంద్ చాలా బాగా నటించి ప్రేక్షకులను అలరించారు.తల్లి పాత్రలో నటించిన అమల తన నటనతోనూ మరియు తన స్మైల్ తోనూ ఆకట్టుకున్నారు. హీరోయిన్ గా నటించిన రీతూ వర్మ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒకే ఒక జీవితం మూవీ ప్రేక్షకులతో పాటు విమర్శకుల , సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది.హిట్ టాక్ తో 9 రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది.తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక జీవితం సినిమాను ఆరున్నర కోట్ల రూపాయలకు బిజినెస్ జరిగింది.ఈ మూవీ10 రోజులకు ప్రపంచవ్యాప్తంగా 21.45 కోట్ల గ్రాస్ , 9.22 కోట్ల షేర్ తో దూసుకుపోతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: