100 వ సినిమాపై నాగార్జున స్పందన

Nagarjuna opens up about his 100th movie, Nagarjuna 100th movie, Nagarjuna's 100th film, Nagarjuna Opens Up about his 100th Movie in an Interview, Akkineni Nagarjuna is closing to 100 films milestone in his career, Nagarjuna 100th project, Nagarjuna And Sonal Chauhan's The Ghost, The Ghost Movie, Akkineni Nagarjuna's The Ghost, Praveen Sattaru's The Ghost, Nagarjuna's The Ghost, Nagarjuna's Latest Movie The Ghost, Nagarjuna's Upcoming Telugu Movie The Ghost, Sonal Chauhan, Akkineni Nagarjuna, The Ghost Update, The Ghost Telugu Movie Latest Update, The Ghost, The Ghost Movie Latest News And Updates, The Ghost Movie 2022, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న కింగ్ నాగార్జున ఈ సంవత్సరం సూపర్ హిట్ బంగార్రాజు , బ్రహ్మాస్త్ర మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున , సోనాల్ చౌహన్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నాగార్జున , సొనాల్ చౌహాన్
ఇంటర్ పోల్ ఆఫీసర్స్ గా నటించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కింగ్ నాగార్జున తాను నటించే 100వ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. తన 100 వ సినిమా గురించి గ్రాండ్ గా ప్లాన్ చేశాననీ , ఇప్పటికే ఇద్దరు దర్శక , నిర్మాతలతో చర్చలు జరిపాననీ , తన 100 వ సినిమా ఒక విజువల్ వండర్ గా ఉండాలనీ , మరో బ్రహ్మాస్త్ర మూవీ లా ఉండాల్సిన అవసరం లేదనీ , ఎక్కవ గ్రాఫిక్స్ అవసరం లేదనీ , ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించగలితే చాలనీ , సీతా రామం , ఒకే ఒక జీవితం మూవీస్ ఘన విజయం సాధించాయని చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =