ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ నామినేషన్స్ కై ఎదురుచూస్తున్న ప్రేక్షకులు

Interesting News about RRR Movie Oscar Nominations, RRR Movie Oscar Nominations, RRR For Oscars, Oscars Indian Jury’s Final Call, Indian Jury’s Final Call, Oscars, Oscar nominations, best international feature, best director, best original screenplay, Indian Jury, RRR Movie, RRR Telugu Movie, SS Rajamouli, Oscars 2022, Oscars 2022 nominations, Jr NTR, Ram Charan, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దక్షిణాది భాషల వెర్షన్స్ జీ 5 లో స్ట్రీమింగ్ కాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం తో గ్లోబల్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఆర్ ఆర్ ఆర్ మూవీపై హాలీవుడ్ రైటర్స్ , డైరెక్టర్స్ ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.అమెరికా కు చెందిన ప్రముఖ పబ్లికేషన్స్ వెరైటీ 2023 ఆస్కార్ అవార్డ్స్ లో బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళి , బెస్ట్ యాక్టర్ గా ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు అవార్డ్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆర్ ఆర్ ఆర్ ను బెస్ట్ ఫిల్మ్ , బెస్ట్ డైరెక్టర్ , బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీస్ కు ఇండియన్ జ్యూరీ కన్సిడర్ చేసినట్టు సమాచారం. ఫైనల్ గా ఇండియన్ జ్యూరీ డెసిషన్ కై అందరు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − five =