ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం-బొక్కా రమేష్ గా వెన్నెల కిషోర్

Vennela Kishore role from Itlu Maredumalli Prajanikam Revealed, Vennela Kishore First Look from Itlu Maredumalli Prajanikam Revealed, Itlu Maredumalli Prajanikam, Itlu Maredumalli Prajanikam Latest Movie, Vennela Kishore First Look, Vennela Kishore role, Allari Naresh's Itlu Maredumilli Prajaneekam movie, Allari Naresh's New Telugu Movie, Allari Naresh's Latest Movie, Happy BirthDay Vennela Kishore, Vennela Kishore's BirthDay, Allari Naresh's New Film Itlu Maredumalli Prajanikam, Itlu Maredumalli Prajanikam Movie, Itlu Maredumalli Prajanikam Telugu Movie, Itlu Maredumalli Prajanikam Movie Updates, Itlu Maredumalli Prajanikam Telugu Movie Updates, Itlu Maredumalli Prajanikam Telugu Movie Live Updates, Itlu Maredumalli Prajanikam Movie Latest Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

ఒకప్పుడు కామెడీ సినిమాలతో అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ ను మార్చి విభిన్నమైన సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం అయితే రాజ్‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మరోవైపు ఈసినిమా నుండి పలు అప్ డేట్లు ఇస్తూనే ఉన్నారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను అలానే రెండు ప్రీ టీజర్ అలానే టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈసినిమాలో వెన్నెల కిషోర్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే కదా. అయితే వెన్నెల కిషోర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుండి సరికొత్త పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఈసినిమాలో బొక్క పరమేష్ పాత్రలో నటిస్తున్నట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో న‌రేష్ ఎల‌క్ష‌న్ అధికారిగా క‌నిపించ‌నున్నాడు. ఆనంది ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్‌, చ‌మ్మ‌క్ చంద్ర ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్ దండ ఈసినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ చ‌ర‌ణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈసినిమాకు రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =