సత్యదేవ్ 26 కొత్త సినిమా అధికారిక ప్రకటన

Satyadev New Movie Launched, Satya Dev’s 26th Movie Officially Announced, SatyaDev26, Satya Dev’s 26th Movie, SatyaDev26 is going to be a crime action film, Eashvar Karthic, Satya Dev’s new film, Satya Dev’s New Movie, Satya Dev’s Upcoming Movies, Actor Satyadev's 26th film, Satya Dev's new film announced, Actor Satyadev Latest Movies, SatyaDev26 Telugu Movie, SatyaDev26 Movie, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

విభిన్న కథలు, పాత్రలతో ప్రేక్షకులకు చేరువైన వెర్సటైల్ హీరో సత్యదేవ్. మొదటి నుండి విలక్షణ సబ్జెక్ట్స్ ని ఎంచుకుంటూ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తూనే వస్తున్నాడు సత్యదేవ్. ప్రస్తుతం సత్యదేవ్ పలు సినిమాలతో బిజీగానే ఉన్నాడు. ఇక ఇప్పుడు మరో యూనిక్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘పెంగ్విన్’ ఫేమ్ ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. సత్యదేవ్ 26వ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రం క్రైమ్ యాక్షన్ గా వుండబోతోంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రెడ్ థీమ్‌తో రూపొందించిన గుర్రం కనిపిస్తుంది. త్వరలోనే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. అంతేకాదు ఈ మల్టీస్టారర్ మూవీలో మరో ప్రధాన పాత్రలో ప్రముఖ నటుడు కనిపించనున్నట్టు తెలుస్తుంది.

కాాగా బాల సుందరం, దినేష్ సుందరం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మణికంఠన్ కృష్ణమాచారి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చరణ్ రాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. మీరాఖ్ డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి అనిల్ క్రిష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − 4 =