టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో మోస్ట్ ప్రాఫిటబుల్ సినిమాల్లో ఒక‌టిగా కార్తికేయ 2

Karthikeya 2 Movie Becomes Most Profitable Movie In Both Tollywood and Bollywood, Karthikeya 2 Movie Becomes Most Profitable Movie In Bollywood, Karthikeya 2 Movie Becomes Most Profitable Movie In Tollywood, Tollywood and Bollywood, Karthikeya 2 Movie Becomes Most Profitable Movie Of 2022, Most Profitable Movie Of 2022, Karthikeya 2 Movie, Karthikeya 2 Telugu Movie, Karthikeya 2 Latest Update, Karthikeya 2 New Update, Karthikeya 2 Collections, Karthikeya 2 Updates, Karthikeya 2 Telugu Movie Updates, Karthikeya 2 Telugu Movie Live Updates, Karthikeya 2 Movie Latest Collections, Karthikeya 2 Movie New Collections, Karthikeya 2 Movie Latest News And Updates, Karthikeya 2, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓవర్ సీస్ తో పాటు , నార్త్ లో కూడా ఈ మూవీ అద్భుత రెస్పాన్స్ అందుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సంవత్సరం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో మోస్ట్ ప్రాఫిటబుల్ సినిమాల్లో ఒక‌టిగా కార్తికేయ 2 నిలిచింది. ఎలాంటి హైప్ లేకుండా ఆగ‌స్ట్ 13న రిలీజ్ అయినా ఈ చిన్న సినిమా ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నాల‌ను త‌ల‌క్రిందులు చేస్తూ వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 130 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. తెలుగులో దాదాపు అర‌వై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ దక్కించుకొని బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. టాలీవుడ్‌తో స‌మానంగా బాలీవుడ్‌లో ఈ సినిమా ఆద‌ర‌ణ‌ను సొంతం చేసుకున్న‌ది. నెల రోజుల్లో ఈ సినిమా బాలీవుడ్ లో 31 కోట్ల కు పైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. బాలీవుడ్‌లో ఈ సినిమా థియేట్రిక‌ల్ బిజినెన్ నాలుగున్న‌ర కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు తెలిసింది. ఊహించ‌ని విధంగా ఎగ్జిబిట‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ఐదింత‌ల లాభాల్ని తెచ్చిపెట్టింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 17 =