స్టార్ హీరోస్ గురించి కృతి శెట్టి మాటల్లోనే ..

Krithi Shetty About Star Heroes, Star Heroes, Krithi Shetty, Actress Krithi Shetty, Krithi Shetty called Ram Charan the most adorable, Ram Charan the most adorable, Actress Krithi Shetty Is a fan of Pawan Kalyan, Power Star Pawan Kalyan, Icon Star Allu Arjun, #NC 22, NC 22, Naga Chaitanya 22, Krithi Shetty Latest Movies, Krithi Shetty Upcoming Movies, Telugu Filmnagar, Tollywood Latest, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

బ్లాక్ బస్టర్ ఉప్పెన మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి శెట్టి, ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. ఉప్పెన , శ్యామ్ సింగ రాయ్ , బంగార్రాజు  మూవీస్ తో కృతి శెట్టి హ్యాట్రిక్ సాధించారు.సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న #NC 22 మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. బాలా దర్శకత్వంలో సూర్య , అరుణ్‌ మాధేశ్వరన్‌ దర్శకత్వంలో హీరో ధనుష్‌ నటించే తమిళ మూవీస్ లో కృతి కథానాయికగా ఎంపిక అయ్యారు. అజయంతే ర్యాండమ్ మోషణం మూవీతో కృతి మాలీవుడ్ కు ఎంటర్ కానున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఒక ఇంటర్వ్యూ లో కృతిశెట్టి స్టార్ హీరోస్ గురించి మాట్లాడుతూ .. కోలీవుడ్ హీరోలలో సూర్య మోస్ట్ రెస్పెక్టబుల్ పర్సన్ అనీ , దళపతి విజయ్ ఇన్ స్పైరింగ్ సూపర్ స్టార్ అనీ , అజిత్ జెన్యూన్ పర్సన్ అనీ , టాలీవుడ్ హీరోలలో రియల్ లైఫ్ , రీల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్ అనీ , రామ్ చరణ్ మోస్ట్ అడోరబుల్ అనీ , అల్లు అర్జున్ ఐకానిక్ అనీ , తాను పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిని అనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =