ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య , సమంత జంటగా తెరకెక్కిన ఏ మాయ చేసావె మూవీ 2010ఫిబ్రవరి 26 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ రెహమాన్ ఫిల్మ్ ఫేర్ , బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా గౌతమ్ మీనన్ నంది అవార్డ్స్ అందుకున్నారు. ఈ మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన సమంత , నాగచైతన్య ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరించిన దర్శకుడు గౌతమ్ తెలుగు లో ఏ మాయ చేసావె , ఘర్షణ వంటి మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. తాజాగా దర్శకుడు గౌతమ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ..భవిష్యత్ లో కమల్‌హాసన్‌గారితో రాఘవన్ 2, వెంకటేష్‌గారితో ఘర్షణ 2, నాగచైతన్యతో ఏ మాయ చేసావె 2 కూడా తెరకెక్కించాలని ఉందనీ ,గతంలో ఈ సినిమాలు భారీ విజయం సాధించాయనీ , ఇప్పుడు వాటికి సీక్వెల్స్ తెరకెక్కిస్తాననీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: