శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కనుంది. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB 28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.ఫ్యామిలీ ఎలిమెంట్స్ తోపాటు యాక్షన్ సీన్స్ తో తెరకెక్కనున్న #SSMB 28 మూవీ రెగ్యులర్ షూటింగ్ హై దరాబాద్ లో రూపొందించిన ప్రత్యేక సెట్ లో భారీ యాక్షన్ సీన్ తో నిన్న ప్రారంభం అయిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మూవీ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు , స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ పాన్ ఇండియా #SSMB 29 మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. #SSMB 29 మూవీ ని ఒక గ్లోబల్ భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్నామని దర్శకుడు రాజమౌళి తెలిపారు. బ్లాక్ బస్టర్ బాహుబలి , ఆర్ ఆర్ ఆర్ వంటి మూవీస్ తో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి , వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కనున్న #SSMB 29 మూవీ కై ప్రేక్షక, అభిమానులు ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: