ఓటీటీ లో సీతా రామం మూవీ కి అద్భుత రెస్పాన్స్

Sita ramam gets massive response on OTT, Sita ramam Movie gets massive response on OTT, massive response on OTT, Amazon Prime Video, Dulquer Salmaan And Mrunal Thakur’s Film, Dulquer Salmaan And Mrunal Thakur’s Starrer Sita Ramam, Dulquer Salmaan’s Sita Ramam OTT Release, Sita Ramam, Sita Ramam Movie, Sita Ramam Movie On Amazon Prime Video, Sita Ramam Movie On Amazon Prime Video From This Date, Sita Ramam Movie Update, Sita Ramam OTT, Sita Ramam OTT Release, Sita Ramam OTT Release Date, Sita Ramam OTT Release on Amazon Prime Video, Sita Ramam Telugu movie, Sita Ramam Telugu Movie Latest Update, Sita Ramam released on Amazon Prime Video, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, latest telugu movies news, Tollywood Movie Updates

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన సీతారామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న సీతా రామం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందమైన ప్రేమకథ గా తెరకెక్కిన సీతా రామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో విశేష ప్రేక్షకాదరణతో ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. సీతా రామం మూవీ ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది. సెప్టెంబర్‌ 2న సీతా రామం హిందీవెర్షన్ రిలీజ్‌ కాగా అద్భుత రెస్పాన్స్ అందుకుంది. సెప్టెంబర్ 9 వ తేదీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో తెలుగు , తమిళ , మలయాళ భాషలలో రిలీజ్ అయిన సీతా రామం మూవీ కి అద్భుత రెస్పాన్స్ వస్తున్నట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =