రారాజు కృష్ణంరాజు

Best Movies of Rebel Star Krishnam Raju, Rebel Star Krishnam Raju Best Movies, Krishnam Raju Best Movies, Rebel Star Krishnam Raju, Krishnam Raju, Rebel Star UV Krishnam Raju, Jeevana Tarangalu, Krishnaveni, Bhakta Kannappa, Amara Deepam, Sati Savitri, Krishnam Raju Has Passed Away At The Age Of 83, Tollywood’s Legendary Veteran Actor, Hero Krishnam Raju, Tollywood’s Veteran Actor, Legendary Telugu Actor, former Union Minister Krishnam Raju, Tollywood’s Rebel Star, Uppalapati Krishnam Raju, Chilaka Gorinka, Krishnam Raju Movies, Krishnam Raju Latest Movies, Tollywood actor Krishnam Raju has passed away in Hyderabad at the age of 83, Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News, Tollywood’s Legendary Veteran Actor Krishnam Raju,Krishnam Raju Last Movie, Rebel Star Krishnam Raju

చిలకా గోరింకా (1966) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృష్ణంరాజు హీరో, విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ , ఏ ఎన్ ఆర్ , కృష్ణ , శోభన్ బాబు , మోహన్ బాబు , చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున , సుమన్ , జగపతి బాబు , ప్రభాస్ , శ్రీకాంత్ , నాని లతోపలు సినిమాలలో కృష్ణం రాజు నటించారు. గోపీకృష్ణా మూవీస్ బ్యానర్ స్థాపించి కృష్ణంరాజు వాణిశ్రీ కథానాయికగా కృష్ణవేణి మూవీ ని నిర్మించారు. ఆ మూవీ ఘనవిజయం సాధించి కృష్ణంరాజు కెరీర్ ను మలుపు తిప్పింది. గోపీకృష్ణా మూవీస్ బ్యానర్ పై బాపు దర్శకత్వంలో కృష్ణం రాజు , వాణిశ్రీ జంటగా తెరకెక్కిన భక్త కన్నప్ప బ్లాక్ బస్టర్ గా నిలిచి ఒక సంవత్సరం పాటు ప్రదర్శించబడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుమారు 180 సినిమాలలోనటించిన కృష్ణంరాజు హీరోగా నటించిన అమరదీపం , కటకటాల రుద్రయ్య , రంగూన్ రౌడీ , సీతారాములు , త్రిశూలం , ధర్మాత్ముడు , బొబ్బిలి బ్రహ్మన్న , తాండ్ర పాపారాయుడు , అంతిమ తీర్పు , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన జీవన తరంగాలు , మనవూరి పాండవులు , బావ బావమరిది , జైలర్ గారి అబ్బాయి , మా నాన్నకు పెళ్ళి , బిల్లా , ఎవడే సుబ్రహ్మణ్యం , రుద్రమదేవి మూవీస్ ఆణిముత్యాలుగా నిలిచాయి. అమరదీపం , బొబ్బిలి బ్రహ్మన్న మూవీస్ కు బెస్ట్ యాక్టర్ గా కృష్ణం రాజు నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఐదున్నర దశాబ్దాలుగా నటుడు , నిర్మాత గా కళామతల్లికి , 5 సంవత్సరాలపాటు కేంద్ర మంత్రిగా ప్రజలకు సేవలందించిన , ఆతిథ్యం కు మరో పేరైన రెబెల్ స్టార్ కృష్ణం రాజు మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు అని చెప్పడంలో సందేహం లేదు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =