పుష్పరాజ్ తో పూజా హెగ్డే

Pooja Hegde Poses With Icon Star Allu Arjun, #SSMB28, Ala Vaikunthapurramuloo, Duvvada Jagannadham, Pooja Hegde, Actress Pooja Hegde, SIIMA 2022 Awards, 2022 SIIMA Awards, Pushpa The Rise Awards, Pushpa The Rise, 10th South Indian International Movie Awards, South Indian International Movie Awards, Allu Arjun's Pushpa The Rise bagged maximum awards, Allu Arjun won the Best Actor Award for Pushpa The Rise, Allu Arjun's Pushpa The Rise, Icon Star Allu Arjun's Pushpa The Rise, 2022 SIIMA Winner's list, Best Film Award For Pushpa: The Rise, Best Actor in a Leading Role Award For Allu Arjun for Pushpa: The Rise, Icon Star Allu Arjun, Pooja Hegde Bags Youth Icon South Female Award, Youth Icon South Female Award, SIIMA Awards, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

బ్లాక్ బస్టర్ దువ్వాడ జగన్నాధమ్ , అల .. వైకుంఠపురములో .. మూవీస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , పూజా హెగ్డే తమ అద్భుతమైన స్క్రీన్ కెమిస్ట్రీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. పూజా హెగ్డే ప్రస్తుతం సర్కస్ , కభీ ఈద్ కభీ దివాలీ (హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు #SSMB28, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న జనగణమన మూవీస్ లో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కనున్న తమిళ మూవీ లో సూర్య కు జోడీగా పూజా హెగ్డే ఎంపిక అయినట్టు సమాచారం. బ్లాక్ బస్టర్ పుష్ప :ది రైజ్ మూవీ తో దేశవ్యాప్తంగా క్రేజ్ పెంపొందించుకున్న అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న పుష్ప :ది రూల్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా అల్లు అర్జున్ , పూజాహెగ్డే బెంగళూరు లో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో కలుసుకున్నారు. పుష్ప :ది రైజ్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ , మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన పూజాహెగ్డే బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్స్ అందుకున్నారు. ఆ సందర్భంగా అల్లు అర్జున్ తో కలసి ఉన్న ఫొటో ను పూజా హెగ్డే పుష్ప అండ్ పూజా క్యాప్షన్ తో ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా ఆ ఫొటో వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =